🔥ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు
💥SA-2 ఆన్లైన్ ఎంట్రీ కొరకు పని దినాలు వివరణ
◼️FA- III 09.11.2022 నుండి 21.12.2022 వరకు 34 పని దినాలు*
◼️FA-IV 22.12.2022 నుండి 28.02.2023 వరకు 51 పనిదినాలు*
◼️ SA-II 01.03.2023 నుండి 24.04.2023 వరకు పని దినాలు 45 రోజులు
🔖మొత్తం పని దినాలు "130" రోజులకి అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది
💥2022-23 Academic✍️
💥2022-23 విద్యా సంవత్సరం 🗓️పని దినాలు నెలల వారీగా
========================
🗓️జూన్ - 22 పని దినాలు 16
🗓️జూలై -22 పని దినాలు 17
🗓️ఆగస్ట్ -22 పని దినాలు 21
*🗓️సెప్టెంబర్ -22 పని దినాలు 19
*🗓️అక్టోబర్ -22 పని దినాలు 17
*🗓️నవంబర్ -22 పని దినాలు 24
*🗓️డిసెంబర్ -22 పని దినాలు 23
*🗓️జనవరి -23 పని దినాలు 20
*🗓️ఫిబ్రవరి -23 దినాలు 22
*🗓️మార్చి -23 పని దినాలు 22
*🗓️ఏప్రిల్ -23 పని దినాలు 16
♦️2022-23...👇
మొత్తం పని దినాలు 217
📋NOTE:పని దినాలు స్కూల్ కి స్కూల్ మారుతుంటాయి గమనించగలరు..
👉పరీక్షలు ముగిసిన అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం చేసి వెంటవెంటనే schooledu.telangana.gov.in లో తప్పకుండా అప్లోడ్ చేయాలి.
*🏵️ప్రోగ్రెస్ కార్డు 🏵️*
*🔷ఎలా పొందాలి*
👉 పై లింక్ క్లిక్
👉మీ బడి యుడైస్,
పాస్వర్డ్ ఎంటర్
👉CCE లో అన్ని
విభాగాల మార్కులు
ఎంటర్ చేయండి.
👉హాజరు కూడా
*♦️OK ఇప్పుడు*
👉CCE రిపోర్ట్స్ నందు
ప్రోగ్రెస్ కార్డు ఆప్షన్
క్లిక్
👉క్లాస్ సెలక్ట్
👉ఓపెన్ అయ్యాక ప్రతి
విద్యార్థి రైట్ సైడ్
చివర బ్లూ కలర్
లో ఉన్న VIEW క్లిక్
👉ప్రోగ్రెస్ కార్డు ఓపెన్
అవుతుంది.
👉చివరలో ప్రింట్ ఆప్షన్
ఉంటుంది అది క్లిక్
👉FA1, FA2, SA1, SA2 మార్కులను అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్ జనరేట్ అవుతుంది.*
👉ప్రోగ్రెస్ కార్డ్ జనరేట్ చేసిన తర్వాత వెంటనే ప్రింటవుట్ తీసుకోవాలి, ప్రింట్ తీసుకున్న తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు తరగతి ఉపాధ్యాయులు సంతకం చేయాలి.*
👉తేది 23.04.2023 రోజున తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులు అందజేయాలి.
👉ప్రోగ్రెస్ కార్డ్ ప్రింట్ చార్జీలను పాఠశాల గ్రాంట్ నుండి ఉపయోగించాలి.
All Hms..
while CCE marks entry follow these instructions
1. Enter 2-3 candidates marks and save , don't try bulk entry .
2. Go to reports and check whether marks saved or not
3 Progess card download option will be given after 19/4/23
No comments:
Post a Comment