317 GO బాధితులందరికి శాశ్వత పరిష్కారం.?

317 GO బాధితులందరికి శాశ్వత పరిష్కారం.....

317 GO బాధితులందరికి శాశ్వత పరిష్కారం


317 GO ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులు స్పౌస్ కోటాలో మరియు పరస్పర బదిలీలలో కొంత మంది ఉపాధ్యాయులు వారు కోరుకున్నా జిల్లాలకు రావడం  జరుగుతుంది....

తదనంతరం మిగిపోయిన 317 GO బాధితులు ఏవరైతే ఉన్నారో వారిని కూడా వారి జిల్లాలకు తీసుకురావడానికి చక్కని మార్గం ఉంది కావున దయచేసి మీరు ప్రభుత్వాన్ని ఒప్పించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తే దాదాపు 100%  317 GO వల్ల వచ్చిన ఇబ్బందులు అన్ని తొలిగినట్లే...

పరిష్కారమార్గం:


 రాష్ట్రపతి ఉత్తర్వులు 124  GO  2018 లో వచ్చాయి ...కావున 2018 కంటె ముందు నియామకం అయినా ఉపాధ్యాయులకు రానున్న సాధారణ వేసవి కాలం బదిలీలలో Erstwhile  జిల్లాలలో ఎక్కడినుండి ఎక్కడికైనా బదిలీ చేసుకునే లేదా బదిలీ కోరుకునే అవకాశం ఇప్పించవచ్చు.... దీనికి మార్గమేమనగా 317 GO లో పేర్కోన్నా ప్యారా నంబర్ 28 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోరకు ఏవరినైనా ఏ జిల్లాకైనా మార్చవచ్చు అని ఉంది కాబట్టి దీని ప్రకారం Erstwhile జిల్లాలో బదిలీలకు అవకాశం కల్పిస్తే 100% 317 GO సమస్య ముగిసినట్లే...ఆ దిశగా ప్రయత్నం చేసి మానసికంగా ఆవేదన చెందుతున్నా ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాము...









No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner