PRC Monetary Benefit Arrears Bill
*♦️Retired employees during the period 01-04-2020 to 31-03-2021*
1) Now the bill of ELs difference can be claimed in lumpsum.
and
2) The superannuation Amount can be claimed in 12 instalments every month.
1st instalment 1/12 payable in June 2022 from the last working place DDO every Month upto May 2023.
PRC Monetary Benefit Bill for retired employees Bill Generate
చెసె ముందు కొన్ని సూచనలు
1. ఉద్యోగి 01-04-2020 తర్వాత పదవీ విరమణ చేసి ఉండాలి
2. ఉద్యోగి తప్పనిసరిగా తన RPS 2020 ఫిక్సేషన్ (Net Zero amount) బిల్లును DTOలో సమర్పించి ఉండాలి Pass/approved చేసి ఉండలి.
3. అలా సమర్పించిన వారి Superannuation amount మాత్రమే IFMIS సైట్ లో automatic గా reflect అవుతోంది
4. RPS 2020 fixation పూర్తి చేసిన ఉద్యోగి వారి basic pay IFMIS site యొక్క HR option లో మారుతాయి then only they are eligible to claim ELs difference amount.
5. PRC 2020 fixation ఐనా వారు మాత్రమే Superannuation amount 12 వాయిదాలను క్లెయిమ్ చేయవచ్చు.
The system is automatically calculating the 12 instalments......
No comments:
Post a Comment