మే 6 నుంచి పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు.పాఠశాలలో పరీక్షలను ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.45 గంటల వరకు నిర్వహించనున్నారు.
మే 6న ఫస్ట్ లాంగ్వేజ్,
7న సెకండ్ లాంగ్వేజ్ ,
9న థర్డ్ లాంగ్వేజ్,
10న గణితం,
11న సామాన్య శాస్త్రం,
12న సాంఘిక శాస్త్రం పరీక్షలను నిర్వహించనున్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మే 23వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే.
No comments:
Post a Comment