Optional Leave ( Optional Holiday ) Rule
ప్రభుత్వ ఉద్యోగి కీ సెలవులు ఎన్ని :
ప్రతి ఉద్యోగి ప్రభుత్వ నిర్ణయించిన ఆప్షనల్ సెలవుల లిస్టు నుంచి ఒక క్యాలెండర్‌ను సం||లో 5 రోజులు వాడుకోవచ్చును. (G.O.MS.No.52, dt:4.2.1981) ఈ సదుపాయం అన్ని మేనేజ్ మెంట్లలోని ఉపాధ్యాయులకు కూడా G.O.Ms.No.1205 Edn.dt: 23.10.1981 ద్వారా వర్తింపచేయబడినది.
ఈ సెలవును ఏ మతం వారైనా వాడుకోవచ్చు.
ఆప్షనల్ సెలవులను పాఠశాల మొత్తానికి ఇవ్వాలిగాని వ్యక్తిగతంగా వాడుకోరాదు.
➡️ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వ్యక్తిగతంగా వాడుకోవచ్చు.
➡️జిల్లాలో నీ అన్ని పాఠశాలలు, మండలం లోని అన్ని స్కూల్స్ లేదా DDO పరిధిలోని అన్ని స్కూల్స్ ఒకే రోజు OH ఇవ్వాలి అని ఉత్తర్వులు లేవు.
➡️PS, UP స్కూల్స్ DDO/MEO అనుమతితో మాత్రమే OH ప్రకటించవచ్చు.
No comments:
Post a Comment