ABAS- AttendancE SYSTEM -Half-DaY CL/OD👇 గురించి..
-------------
HalfDaY CL - HDCL
HalfDaY OD Leave - HDOL
--------------------------------------
ABAS AttendancE System ద్వారా - Phone లో TS TS ABAS అని టైప్ చేసి Chrome/ Google ద్వారా Login కావాలి.
---------------------
ABAS Machine కన్నా కూడా
Phone లో Login కావడం వల్ల EasY గా అన్ని రకాల Leaves వేయవచ్చు.
---------------------------------------
Half DAY CL / OD రెండు రకాలు.
First Case👇
------------------------
1)ఉదయం వచ్చి మధ్యాహ్నాం HalfDaY C.L / HalfDaY O.D పెట్టడం.
------------------------
👉 ఉదయం Thumb వేసి- మధ్యాహ్నాం కూడా Thumb వేసి - Leave Management Option లోకి వెళ్లి - అక్కడ - 👇 Attendees TYpe దగ్గర👉 HalfDaY Punch 👉 Exact Match 👉 ABAS I'd Number Enter చేసి -
Name DisplaY అయ్యాక
Name పక్కన లెఫ్ట్ Side CheckBoX లో ✅ Mark పెట్టి
Name పైన sanction Leave Click చేసి ----👇
*అందులో DisplaY అయిన Leaves లో*
*HalfDaY CL / Half DaY OD Select చేసుకుని సబ్మిట్ చేస్తే*
1/2 DaY CL లేదా 1/2 DaY OD
పడుతుంది.( A.N session కు )
CASE -2👇
------------------------
2)ఉదయం HalfDaY C.L / HalfDaY OD వేసుకుని మధ్యాహ్నం హాజరు కావడం
-------------------------------------------
ఇలాంటప్పుడు -
Attendees Type దగ్గర -
Absent Attendes 👉 Exact Match👉 Attend i.D -👉 I'D Number Type చేసిన తర్వాత -
---------👇
ఆ Teacher Details DisplaY అవుతావి...
ఇక్కడ మళ్లీ Name దగ్గర ✅ పెట్టీ
Sanction Leave లో HalfDaY CL/ HalfDaY OD వేసుకోవచ్చు.
( For Morning Session కు)
-----------
అనుకోకుండా మనం Half DaY CL / HalfDaY OD వేసుకున్నాక -
మన టైం టేబుల్ మారిపోయి - వెళ్లాల్సిన మీటింగ్ పోస్ట్ పోన్ లేదా రద్దు అయితే 👇
----------------------
ABAS లో మనం Delete చేసుకొనవచ్చు.
దీనికోసం Leave Management లో వున్న Second option "Leaves List" లో Delete చేసుకుని మళ్లీ Machine లో Thumb వేయవచ్చు.
......Thank U Sir/ Madam.🌹🌹


No comments:
Post a Comment