ఉపాధ్యాయుల పర్సనల్, ఎడ్యుకేషనల్, సర్వీస్ వివరాల్ని website లో ఎలా నమోదు చేయాలి.

ఉపాధ్యాయుల పర్సనల్, ఎడ్యుకేషనల్, సర్వీస్ వివరాల్ని website లో ఎలా నమోదు చేయాలి.

 ఇదివరకే నమోదు చేసి ఫైనల్ సబ్మిట్ చేసిన వారు కొందరు కొన్ని తెలిసి తెలియక తప్పులు నమోదు చేశారు మరికొన్ని అంశాలను వెబ్సైట్లో పొందుపరచలేదు... అలాంటివన్నీ కూడా ఇప్పుడు వెబ్సైట్లో పొందుపరుస్తూ వన్ టైం ఎడిట్ ఆప్షన్ ఇవ్వబోతున్నారు కాబట్టి క్రింది విషయాలన్నింటినీ కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ఫైనల్ సబ్మిట్ చేయగలరు మళ్లీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడదు గమనించగలరు
దీని కోసం మొదటగా లింక్ క్లిక్ చేయగానే...టాబ్ ఓపెన్ అవుతుంది.
లక్ష్య శ్రీ ఉరడి
మీ మొబైల్ నంబర్ మరియు  ఎంప్లాయ్ ఐ.డి (ట్రెజరీ) వివరాలు ఎంట్రీ చేసిన తర్వాత  ఓ.టి.పి ద్వారా లాగిన్ అవ్వాలి.

ఇందులో వివరాలు ఎడిట్ చేసి మార్క్ ఉన్న ఫీల్డ్ లలో తప్పనిసరిగా నింపాలి.సర్వీస్ బుక్ వివరాలు జాగ్రత్తగా నింపండి .ఒకటి కి రెండు సార్లు సరి చూసుకున్నాకనే ఫైనల్ సబ్మిట్ చేయండి. ఇది కంప్యూటర్ మరియు మొబైల్ లో రెండింటిలో పనిచేస్తుంది. స్పౌజ్ ఎంప్లాయ్ ఉన్నవారు మీ spouse వివరాలు జాగ్రత్తగా నమోదు చేయండి.
 

For Teacher Updation⬇️


👉ముందుగా, మీ వివరాలు సిద్ధంగా ఉంచుకోండి.📝
1.*Employee Details.*
2.*Edn.Qualifications.*
3.*Service  Details*

⏩ *అవసరమైనవి*:---
✅ *All Certificates*
✅ *Service Register*
✅ *Aadhar card*
✅ *Dept.Tests details* 

*ఉపాధ్యాయులందరూ ~ పై అంశాలలో మీ డేటాను కరెక్టు గా  సరిచూసుకొని , ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోగలరు


⬇️⬇️⬇️⬇️



👉 *Direct link*⬆️

 *❇️ఈ  లింక్ ద్వారా ఉపాధ్యాయులు మీ పర్సనల్, ఎడ్యుకేషనల్, సర్వీస్ వివరాల్ని నమోదు website లో నమోదు చేయగలరు.*
*❇️దీని కోసం మొదటగా లింక్ క్లిక్ చేయగానే...టాబ్ ఓపెన్ అవుతుంది*.

❇️మీ మొబైల్ నంబర్ మరియు ఎంప్లాయ్ ఐ.డి (ట్రెజరీ) వివరాలు ఎంట్రీ చేసిన తర్వాత  ఓ.టి.పి ద్వారా లాగిన్ అవ్వాలి

*❇️ఇందులో వివరాలు ఎడిట్ చేసి *(star) మార్క్ ఉన్న ఫీల్డ్ లలో తప్పనిసరిగా నింపాలి.*
❇️సర్వీస్ బుక్ వివరాలు జాగ్రత్తగా నింపండి.
❇️ఒకటి కి రెండు సార్లు సరి చూసుకున్నాకనే "ఫైనల్" సబ్మిట్ చేయండి.
❇️ఇది కంప్యూటర్ మరియు మొబైల్ లో (డెస్క్ టాప్ సిస్టం) రెండింటిలో పనిచేస్తుంది.

❇️స్పౌజ్ ఎంప్లాయ్ ఉన్నవారు మీ spouse వివరాలు జాగ్రత్తగా నమోదు చేయండి.
👉ఇది అతి త్వరలోనే పూర్తి చేయండి.





No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner