స్కూళ్లకు దసరా సెలవులు తగ్గించాలి Dasera Holidays May be decrease

🔊🔊 స్కూళ్లకు దసరా సెలవులు తగ్గించాలి 

📜 పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు SCERT డైరెక్టర్ లేఖ

🌍 తెలంగాణలో స్కూళ్లకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులు ప్రకటించగా , సెప్టెంబర్ 25 , అక్టోబర్ 9 ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజులు సెలవులు వచ్చాయి . దీంతో స్కూళ్లకు సెలవులు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు SCERT డైరెక్టర్ లేఖ రాశారు . వర్షాలు , జాతీయ సమైక్యత దినోత్సవంతో 7 రోజులు స్కూళ్లు నష్టపోయాయని .. 

దసరా సెలవులు ఇన్ని రోజులు కాకుండా అక్టోబర్ 1 నుంచి ఇవ్వాలని లేఖలో కోరారు .
xxx

🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷

దసరా పండుగ సెలవులు తగ్గించాలని Director SCERT గారు DSE Hyd గారిని Instructions ఇవ్వాలని కోరుతున్న లెటర్.👇


👆Proposal to decrease the Dassera holidays from 14 days to 9 days for compensate the loss of academic calendar instructional 7 days due to holidays already declared HEAVY RAINS & National Integration day celebration.
Previously Dassera holidays from 26th Sept to 9th Oct ( 14days).
New proposal of holidays from 1st Oct to 9th Oct ( 9days). 
OR
In other suggestion removed all remaining 2nd Saturdays Holidays from the of NOV DEC 2022 & JAN, FEB, MAR, APRIL 2023 .

Note: This are the suggestion submitted to GOVT still final orders from the GOVT yet to come.

No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner