Pre-matric Scholarships 2022-23
Telangana students can apply for scholarship on epass website
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో 5-10 తరగతి చదువుతున్న విద్యార్థులకు (SC /ST/మైనార్టీ /వికలాంగులు) ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లకు 2022-23 విద్యాసంవత్సరానికి Fresh / Renewal ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం అయింది.
దరఖాస్తులకు కావలసినవి:
Fresh:
కొత్త విద్యార్థుల మొదటి సారి స్కాలర్షిప్ కోసం అప్లై చేయాలను కుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
1. బ్యాంకు పాస్ బుక్
2. కులం సర్టిఫికెట్
3. ఆదాయం సర్టిఫికెట్
4. ఆధార్ కార్డు
5. పాస్‌పోర్ట్ సైజు ఫోటో(1)
6. స్టడీ సర్టిఫికెట్
Renewal:
1. ఆదాయం సర్టిఫికెట్
2. స్టడీ సర్టిఫికెట్
Official Website:
No comments:
Post a Comment