Prefix-Sufix అంటే ఏమిటి.? తెలుసుకుందాం

Prefix-Sufix





▪️వేసవి సెలవులు ముగింపు జూన్ 12.
▪️పాఠశాలల పునః ప్రారంభం జూన్ 13
▪️ఈరోజు అందరూ ఉపాధ్యాయులు పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి 
👉🏻 ఒకవేళ అనివార్య కారణాలతో హాజరు కాకపోతే ఆ రోజు sufix గా  Earned leave పెట్టుకోవాలి.
👉🏻 వేసవి సెలవుల తో CL పెట్టుకోవడం కు అనుమతి లేదు.
👉🏻 బడిబాటకు  రోజు అటెండ్ అయినను. జూన్ 13th పాటశాలకు అటెండ్ కాకపోతే CL పెట్టుకోవడం కుదరదు.
👉🏻 మహిళా ఉపాధ్యాయులు మెటర్నిటీ లీవ్ లో ఉంటే లీవ్ అనంతరం జాయిన్ కావచ్చును.
👉🏻 మెటర్నటీ లీవ్ లో ఉన్నా మహిళా ఉపాధ్యాయురాలు స్కూల్ రీ ఓపెనింగ్ డే రోజు హాజరు అయితే జూన్ 12 కు మెటర్నిటీ లీవ్ ముగిసినట్లు గా పరిగణిస్తారు.











No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner