అన్ని యాజమాన్యాల హెడ్మాస్టర్ ప్రిన్సిపాల్ లు & Spl.ఆఫీసర్స్ కు గమనిక
ISMS వెబ్సైట్ లో studentinfo పోర్టల్ లో
స్టూడెంట్ క్లాస్ ప్రమోషన్ ఆటోమేటిక్ గా రాదు
Manual గా చేయవలసి ఉంటుంది
స్టూడెంట్ క్లాస్ ప్రమోషన్ ఇవ్వబడినది
క్రింది ఆప్షన్స్ కనిపిస్తాయి
1. ప్రమోషన్
2.రిపీటర్
3. TC with ప్రమోషన్
4. Dropout
ఉదా. కు
👉మన స్కూల్ లోనే ఉండి గత సంవత్సరం 6చదివి ఇప్పుడు 7కు వెళితే ప్రమోషన్ క్లిక్ చేయాలి
👉 గత సంవత్సరం 6 చదివి తిరిగి అదే క్లాస్ లో ఉంటే రిపీటర్ క్లిక్ చేయాలి
👉 గతం లో 6 చదివి ఇప్పుడు 7కు వేరే స్కూల్ కు వెళితే
TC with promotion క్లిక్ చేయాలి
👉 గతం లో 6 చదివి మధ్యలో బడి మానేస్తే
Dropout క్లిక్ చేయాలి
ఇక్కడ
1.promotion
2. TC with promotion
Options మాత్రమే ఉపయోగించాలని మిగిలిన రెండు ఆప్షన్స్ ఎవరు ఉపయోగించ కూడదని తెలియజేయ నైనది.
వీలైనంత తొందరగా స్టూడెంట్ ఇన్ఫో అప్డేట్ చేయగలరు
No comments:
Post a Comment