G.O 402 పై హైకోర్టు స్టే విధించడం పై ప్రభుత్వం అసంతృప్తి
👉 *ఒకవేళ G.O 402 నిలబడకపోతే ప్రభుత్వం అభాసులపాలయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం సీరియస్. వెంటనే కౌంటరు దాఖాలు చేయాలనీ సీఎం కెసిఆర్ అదేశించినట్టు సమాచారం*
👉 *G.O ఇచ్చినప్పుడే దాని పర్యవసానాలు గుర్తించి, కేసులు వేసినా అందుకు తగ్గ కౌంటర్లు ప్రభుత్వం ముందే సిద్ధం చేసుకొని సిద్ధంగా ఉన్నట్లు ఒక అధికారి చెప్పినట్టు సమాచారం*
👉 *పరస్పర బదిలీలకు అప్లికేషన్లు పెట్టుకున్న అందరికి కచ్చితంగా సర్వీస్ ప్రొటెక్షన్ వచ్చేలా తగు చర్యలకు పునుకుంటున్నట్టు అంతర్గత సమాచారం*
👉 *ఎవరు కూడా ఆందోళన చెందవద్దని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పడం జరిగింది*
👉 *ఒకవేళ G.O 402 నిలబడకపోతే G. O 317 మరియు spouse అప్లికేషన్స్ పై కేసులు వేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం దీనిని ప్రతిష్టత్మకంగా తీసుకుందని ఒక అధికారి చెప్పినట్టు సమాచారం.*
👉 *సాధారణ బదిలీలు, ప్రొమోషన్స్ కి పరస్పర బదిలీలు అడ్డుగా ఉండటంతో త్వరలోనే G. O 402 ప్రకారం సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించి ప్రక్రియను వెంటనే ముగించేయాలనీ నిర్ణయం*
👉 *ఏదేమైనా G. O 402 ప్రకారం సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించేలా, త్వరలోనే కౌంటరు దాఖలు చేసి తద్వారా వెంటనే సాధారణ బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చేవిధంగా ప్రభుత్వం కసరత్తు*
No comments:
Post a Comment