ప్రమోషన్లు, బదిలీలు విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.
-పండిట్స్,పీఈటీ ప్రమోషన్లు కోర్టు అనుమతితో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
-ముఖ్యమంత్రి హామీ మేరకు PSHM పోస్టులు 5571 అప్గ్రేడ్ చేసి ప్రమోషన్స్
ఇస్తామని చెప్పారు.
-యంఇఓ, డిప్యూటీ ఈవో, డిఇఓ పోస్టులు, డైట్ లెక్చరర్ పోస్టులు ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తారు.కొత్తపోస్టులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
-సైమల్టెనీస్గా బదిలీలు ప్రమోషన్స్ జరుగుతాయి.వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరుగుతాయి.
-మోడల్ స్కూల్ బదిలీలు, ప్రమోషన్స్ ప్రస్తుత జోన్ల ప్రకారం మాత్రమే జరుగుతాయి.
-KGBVలలో ఖాళీల మేరకు బదిలీలు జరుపుతామన్నారు.
No comments:
Post a Comment