Pages

Today's Latest Education department News updates

Latest Education Department News 



21-09-2023

ఈ రోజు GHM -II ప్రమోషన్ కోసం వెబ్ ఆప్షన్ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతున్న సందర్భంగా

కొన్ని జాగ్రత్తలు

1. ముందుగా మీకు అందుబాటులో ఉన్న vacancy లను udise కోడ్ తో సహా ప్రాధాన్యతా క్రమంలో రాసి పెట్టుకోవాలి

2. వెబ్సైట్ ను గూగుల్ క్రోమ్ లో open చేయడం మంచిది

3. ఆప్షన్ tab ఓపెన్ చేసిన తర్వాత. *కంట్రోల్ + F* నొక్కితే
Search బాక్స్ వస్తుంది

4. Search బాక్స్ లో మీరు రాసి పెట్టుకున్న udise కోడ్ ఎంటర్ చేయగానే లెఫ్ట్ సైడ్ ఉన్న లిస్ట్ లో 
మీరు సెలెక్ట్ చేయవలసిన స్కూల్ కనిపిస్తుంది దానిని రైట్ సైడ్ వైపుకు బాణం గుర్తు ద్వారా పంపించాలి

5. ఇలా మీరు రాసి పెట్టిన అన్ని స్కూల్ లను సెలెక్ట్ చేసుకోవాలి

6. మీరు ఆప్షన్ ఇచ్చిన తర్వాత 
Save బటన్ నొక్కి save చేసుకోవాలి 

7. ఫ్రీజ్ చేయనంత వరకు ఎన్ని సార్లు అయినా ఆప్షన్ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది

8. మీరు save చేసిన ఆప్షన్ లిస్ట్ ను ప్రింట్ తీసుకొని ఒకసారి check చేసుకోవాలి 

9. మీకు అందుబాటు లో ఉన్న స్కూల్ లు పెట్టిన తర్వాత ఇక దూరం వెళ్ళడం ఇష్టం లేక పోతే
చివరగా *not willing* ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని save చేసుకోవచ్చు 


10. అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మార్పులు అవసరం లేదు అని భావించి నప్పుడు *ఫ్రీజ్* చేసి క్లోజ్ చేయాలి

20-09-2023

Gr-ll HM Promotion updates 


📌Web option services will be enabled from 21st to 22nd for school assistants and equivalent cadres in Multi-zone-1 local body and Govt managements and in Multi-zone-2 Govt management only to exercise their options for promotion as GHM Gr-II. They can exercise option on 21st and 22nd and edit option will be given on 23rd. All the eligible school assistants and equivalent cadres who are in Multi-zone-1 local body and Govt management and Multi-zone-2 Govt management only in the seniority list can exercise their options in order of preference in online. Not willing for promotion option is provided. If anybody donot want promotion, they can give not willing . They can also give not willing option after selecting some options as per their choice.

GHM ప్రమోషన్ ల కోసం SA ల సీనియారిటీ తుది జాబితాలు మరియు GHM తుది వేకెన్సీ జాబితా విడుదల
 
రేపు ( 21-09-2023) సాయంత్రం లోగా సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలుంటే తెలపండి . 

  ❇️22-09-2023 నుండి GHM ప్రమోషన్ ల వెబ్ అప్షన్లు ప్రారంభం.

SENIORITY LIST FOR PROMOTIONS FOR GR-II Head Master 

19-09-2023

Transfers and pramotions latest* updates


1)up level లో జీరో ఎన్రోల్మెంట్ ఉంటే SA,s+Pandits చూపించరు. PS లో Zero Enrollment School లో Vacancies చూపించరు

 2) స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్స్ లో నాట్ విల్లింగ్ ఆప్షన్ ఉంటుంది.

3) అడక్వసి అమలులో ఉంటుంది. అన్ని క్యాడర్లో స్టేటస్ ప్రకటిస్తారు.

4) మ్యూచువల్ వారికి బదిలీల తర్వాత అవకాశం ఇస్తారు

 5) spouse నియర్ ప్లేసుల్లో కోరుకోని వారికి మరియు తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి శాఖా పరమైన చర్యలు తీసుకుంటారు.

15-09-2023

ప్రధానోపాధ్యాయుల బదిలీల వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మొదలయింది.

Transfer for Head Masters web option process has started

Web option services has enabled from 15th and 16th September for Head Masters to exercise their options for transfer counseling .they can exercise option on 15th and 16th and transfer orders will be generated on 17th .All the HMs who have completed 5 years station service and more than 3 years service for retirement should compulsorily exercise their options:

The process of web options for transfer of Head Masters has started

All the Head Master Should apply online 

What is the Process of Web Option 


1) Click the below link for web option


2) Fill the boxes with Employee ID and 

Your registered Mobile Number

3) You will get OTP Message on Your Mobile Example message below 👇

"Your One Time Passcode (OTP) for Teacher Transfers is AXY.... Do not share with anyone - TSONLN"

4) Type the OTP in given Box

5) Now you can start web option process 

👉Keep visiting we will provide all transfers website option official link 

🔷07-08-2023

సీరియల్ నెంబర్ 30 అడ్వకేట్ గారు లేసి ఒక వారం కావాలని అడిగారు. స్క్రీన్ లో 30 పడక ముందే 29వ కేసు పూర్తి అయిన వెంబడే సీరియల్ నెంబర్ 30 అడ్వకేట్ గారు లేసి లేసి ఒక వారం పాటు వాయిదా కావాలని అడగడం జరిగింది. దానికి సిజే గారు ఒప్పుకొని ఓకే అని చెప్పారు. బదిలీలపై స్టే యధావిధిగా కొనసాగుతుంది. పోకల శేఖర్ TNSTA రాష్ట్ర అధ్యక్షులు..M. సక్కుబాయి TNSTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


🔷06-08-2023

అసెంబ్లీ సమావేశం ముఖ్య అంశాలు 

💥మనకు సంబంధించినవి : సీఎం గారు, మంత్రులు చెప్పినవి.

➡️బదిలీలు, ప్రమోషన్స్ కోర్టు పరిధిలో ఉన్నాయి.అది క్లియర్ కాగానే పూర్తి చేస్తాం.

➡️ బకాయిలు రోజు వారీగా రెండు నెలల్లో పూర్తి చేస్తాం

➡️త్వరలో PRC కమిటీ,IR ఇస్తాం

➡️CPS గురించి అలోచించి నిర్ణయం తీసుకుంటాము

🔷05-08-2023

Clear the line.. Legitimacy in Assembly for GO 5, 9


TS: The line for teacher transfers has been cleared. 5, 9 GOs have been given legitimacy by the state government in the assembly. She felt that there would be no problem if those GOs were given legitimacy instead of hearing arguments for a long time in the court. With this, the officials of the education department expect that there will be a vacancy in the High Court and the way for transfers will be paved. However, if the High Court gives the green flag, they are planning to receive applications again.

🔷03-08-2023

🔴 DA News🔵
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Central DA is *Confirmed*@ 4% wef Jul 2023 to Central Govt Employees with the release of AICPIN for June 2023.
_________________________
TS - State DA
---------------------------------------
State Govt employees should get an additional 3.64% DA wef July 2023

Present DA(wef Jan 2022)= 22.75%
_____________________
New State DA (wef Jul 2023)= *33.67%®*
_________________________

®This will be Last DA in PRC 2018 (RPS 2020) & will be merged with fitment in new PRC 2023.
________________________
--------------------------------------------------------------

PRC And IR News 


అసెంబ్లీ లో
ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసిన TNGO TGO నేతలు.

PRC కొత్త కమిటీ ఏర్పాటు,

IR కూడా ఇస్తామని చెప్పారు 

EHS అమలు కూడా చేస్తం అన్నారు


ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కెసిఆర్ ప్రకటన చేస్తామన్నారు..
- V6 news

----------------------------------------------------------

🔥పండిట్ PET Upgradation case సమాచారం


2-08-2023 నాడు SGT ల తరపు సీనియర్ కౌన్సిల్ 
సూర్యకరన్ రెడ్డి, RUPPTS జగదీష్ తరపు సీనియర్ కౌన్సిల్ సురేందర్ రావ్ వాదనలు పూర్తి చేశారు. గవర్నమెంట్ తరపున వాదన
 సోమవారం నాడు మధ్యాహ్నం 2:30 నుండి వుంటుంది అది పూర్తి కాగానే ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న Upgradation వివాదం ముగుస్తుంది. ఆగస్ట్ 15 వ తారీఖు లోపల ఏదో ఒక రోజు జడ్జిమెంట్ అనౌన్స్ చేసే అవకాశం వుంది.

🔷31-07-2023

Today's Telangana Cabinet Meeting updates

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

ఆగస్టు 3నుండి తెలంగాణ సమావేశాలు

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం

ప్రభుత్వ ఉద్యోగులుగా 43వేల మంది ఆర్టీసీ సిబ్బంది

వచ్చే అసెంబ్లీ సెషన్లోనే బిల్లు

వరద తక్షణ సాయంగా రూ.500కోట్లు విడుదల

జేబీఎస్ నుండి తూకుంట వరకు డబుల్ డెక్కర్ ప్లై ఓవర్

ఉప్పల్ నుండి బీబీ నగర్,షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ

ఎయిర్ పోర్టు నుండి కందుకూరు వరకు మెట్రో పొడిగింపు

ఎల్బీ నగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు

ఉప్పల్ నుండి ఈసీఎల్ క్రాస్ రోడ్డు వరకు మెట్రో

మియాపూర్ నుండి లక్డీడ్ కపూల్ వరకు

రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు

ప్యాట్నీ నుండి కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ

హకీంపేట ఎయిర్ పోర్టు ను వాడటానికి
కేంద్రానికి ప్రతిపాదనలు

వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం

మున్నేరు వాగు వెంట రిటైనింగ్ వాల్ 

వరదల వల్ల దెబ్బ తిన్న రోడ్లు వెంటనే తాత్కాలిక మరమత్తులు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజ్ శ్రావణ్,కుర్రా సత్యనారాయణ

విద్యుత్ వీరులకు ఆగస్టు 15న సత్కారం

👉కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్

 ప్రభుత్వంలో TSRTC విలీనం..

ప్రభుత్వ ఉద్యోగులుగా మారానున్న RTC ఉద్యోగులు
--------------------------------------------------------------

🔷27-07-2023

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కేసు 3.08.2023 వాయిదా

ఈరోజు మన కేసులో ఇంప్లీడ్ అయినా చిక్కుడు ప్రభాకర్ అడ్వకేట్ గారు రానందున మన కేసు బుధవారానికి ఆగస్టు 3 కు వాయిదా పడిందని తెలియజేస్తున్నాము. ఈ చిక్కుడు ప్రభాకర్ గారు ప్రమోషన్లు ఇవ్వాలని మన కేసులో ఇంప్లీడ్ అయ్యారని చెబుతున్నారు. చిక్కుడు ప్రభాకర్ గారు చాలా వర్షం ఉన్నందున నేను ఎక్కడో చిక్కిపోయినాను అని తెలియ జేస్తు ఆన్లైన్ ద్వారా హైకోర్టుకు తెలియజేశారని చెబుతున్నారు. పోకల శేఖర్ TNSTA రాష్ట్ర అధ్యక్షులు, M. సక్కుబాయి TNSTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
................................................................

భారీ భారీ వర్షాల కారణంగా తెలంగాణలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.

🔷 25-07- 2023

Dear Sir / Madam

As per the instructions from the Government and due to continuous rains & inclement weather all colleges under the jurisdiction of Satavahana University will be closed for two days today and tomorrow I.e., July 26-27, 2023.

All the Examinations scheduled for these two days are also postponed. Dates of the rescheduled exams will be announced shortly.

- REGISTRAR
..............................................................

📌Flash news..
Due to heavy rains Govt.of TS declared 2days holidays on 26th and 27th.

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి జూలై 26, 27 (బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.

Procs. Rc.No.Spl/Peshi/2023

In view of the adverse weather conditions prevailing in the State, 26.07.2023 and 27.07.2023 are declared as holidays for all Schools (Govt., Aided & Private) in the State.
…...........................................................

📌Pandis/Pet case Postpone to Next Wednesday at 2:30 p.m

ఈరోజు భాషా పండితులు పీఈటీలకు సంబంధించిన కేసు ఐటెం నెంబర్ 91 గా బెంచ్ మీదికి వచ్చింది జడ్జి మేడంగారు దానిని వచ్చే ఆగస్టు 2 బుధవారము రోజున మధ్యాహ్నం 2:30 గంటలకు వాదనలు వింటానని వాయిదా వేయడం జరిగింది..
...........................................,........,.........................

Change of the school timings - Primary and Upper Primary Schools Commencing from 9:30 AM. 

Primary Schools: 09.30 a.m. to 04.15 p.m. Upper Primary Schools: 09.30 a.m. to 04:45 p.m.

⚫ Primary Section of Upper Primary Schools (classes I to V): 09.30 a.m. to 04.15 p.m.

• The Primary Schools and Upper Primary Schools working in the High School campus shall continue to follow the existing school timings i.e. Primary Schools from 09.30 a.m. to 04.15 p.m. and Upper Primary Schools from 09.30 AM to 04.45 PM. 
⚫In the case of the twin cities of Hyderabad and Secunderabad, there is no change in the timings of school and hence will follow the timings as given in the Academic Calendar

period wise time table
(Primary only)

9.30. I Bell
9.35. II Bell
9.35 -9.45. Prayer
9.45-10.30. I period
10.30-11.10 II period
11.10-11.20 *BREAK*
11.20-12.00. III Period
12.00-12.40. IV period

12.40-1.25. LUNCH
(45 Mins only)

1.25-2.05. V period
2.05-2.45. VI period
2.45-2.55. *BREAK*
2.55-3.35. VII Period                       
3.35-4.15. VIII period

🔷 24-07-2023

ఫ్లాష్..... ఫ్లాష్.....
2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పాత పెన్షన్.
22.12.2003 కంటే ముందే నోటిఫికేషన్ విడుదల చేసి, 1.09.2004 తర్వాత నియామకాలు జరిగిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు 57/05/2021 తేదీ 3.03.2023 ప్రకారం పాత పెన్షన్ అమలుకు రాష్ట్ర ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ముఖ్యమంత్రి గారి ఆమోదంతో త్వరలోనే ప్రకటన చేయాలని ఈ నెల 21 న ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు గారు నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం.*
ఈ నిర్ణయంతో 2003 డిఎస్సీ తో సహా 1.09.2004 కు ముందే ప్రక్రియ పూర్తై, ఆ తర్వాత నియామకం అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరికీ పాత పెన్షన్ వస్తుంది.

...........,..................................................

Implementation of old pension scheme to DSC 2023 teachers memo issued 



తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్య (SER.II) విభాగం

మెమో.నం.5028/ Ser.II/ A1/2023

తేదీ. 19.07.2023

సబ్: S.E. డిపార్ట్‌మెంట్.,- 2003 డిఎస్‌సి టీచర్లకు పాత పెన్షన్ స్కీమ్‌ల అమలు- నివేదికను అందించండి- రెజి. Ref:- ప్రెసిడెంట్ నుండి, PRTU- TS, నారాయణగూడ, హైదరాబాద్, Rep. నం.72/ PRTU/ 2023,dtd.22.5.2023.

దాని ఎన్‌క్లోజర్‌లతో పాటు ఉదహరించబడిన సూచన కాపీని ఇక్కడ పాఠశాల విద్యా డైరెక్టర్, తెలంగాణ, హైదరాబాద్‌కు పంపబడింది మరియు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం సమస్యను పరిశీలించి, ఈ విషయంలో వివరణాత్మక నివేదికను అందించమని ఆమె అభ్యర్థించబడింది.

M.హరిత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ, హైదరాబాద్ (w.e.)కి. SF/ SC.

// ఆర్డర్ ద్వారా ఫార్వార్డ్ చేయబడింది // కర్టీ

సెక్షన్ 

Download memo from below link



🔷Date: 22-07-2023

Holidays for school due heavy rain alert 

As per the orders of Secretary madam gaaru to close down the schools on tomorrow also I.e on 22.7.2023 I.e on Saturday 👆👆and all the concerned should take action accordingly

🔷District wise Deo's instructions 

As Recieved on Multiple WhatsApp Groups 

👉As per the instructions of Secretary Education and District Collector, holiday is declared for all the educational institutions tomorrow in view of heavy rains. 
DEO, Jagtial.

👉All the HMs, please follow the above instructions and inform teachers and students that tomorrow is a holiday due to heavy rains.
-DEO PEDDAPALLI

👉💥💥 Attention 💥💥

As per the orders of Secretary madam gaaru to close down the schools on tomorrow also I.e on 22.7.2023 I.e on Saturday 👆👆and all the concerned should take action accordingly.

District Education officer 
Karimnagar.

👉MEOs/ MNOs, HMs, SOs and Principals of all managements,

*గౌరవ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు, వర్షాల కారణంగా రేపు కూడా అనగా 22.07.2023 నాడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించబడినది.*DEO రాజన్న SIRCILLA





Join ourGroups
WhatsApp Group,Join Now
Telegram GroupJoin Now

No comments:

Post a Comment

Need Suggestions

Recent Updates