మీ యొక్క ఓటరు ఐడి వివరాలు తెలుసుకో0డి
ఎలక్షన్ ఎంప్లాయి డేటా కలెక్షన్ ప్రొఫార్మా లో మీ యొక్క ఎఫిక్ (EPIC) నంబర్ (ఓటరు ఐడి నంబర్), పార్ట్ నెంబర్ మరియు సీరియల్ నెంబర్ ఇన్ పార్ట్ రాయాల్సి ఉంటుంది. వాటి గురించి తెలుసుకొనుటకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి....
👇👇👇
గమనిక
మీ యొక్క ఓటరు ఐడి వివరాలు తెలుసుకోవడానికి మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
1.Search by details
2.search by Epic Number
3.Search by Mobile number
➡️పై మూడు ఆప్షన్ల నుండి మీ యొక్క ఓటరు ఐడి వివరాలను తెలుసుకోవచ్చు.
No comments:
Post a Comment
Need Suggestions