ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ కు గ్రీన్ సిగ్నల్..

ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ కు గ్రీన్ సిగ్నల్..




ఈ రోజు TTJAC ఆధ్వర్యంలో గౌరవ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి, శ్రీ హరీష్ రావు గార్లతో జరిగిన చర్చలలో బదిలీలలకు, పదోన్నతులకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
సీఎం కెసిఆర్ గారికి, మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, హరీష్ రావు గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ కు గ్రీన్ సిగ్నల్..

ఈ రోజు గౌరవ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి, శ్రీ హరీష్ రావు గార్లతో జరిగిన చర్చలలో బదిలీలలకు, పదోన్నతులకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

🔊⚡ ఈ నెల 18 న టీచర్స్, ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్ విడుదల...

🔊📜 18న టీచర్స్ ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్.!


👨🏻‍🏫 టీచర్లకు గుడ్ న్యూస్..

🍥 *బదిలీలు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్*

🌏 తెలంగాణా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీశ్ రావు, సబిత భేటీ అయ్యారు. బదిలీలు, పదోన్నతులపై చర్చిస్తున్నారు. 2, 3 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది..


🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳



No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner