Details of Telangana Student learning tracker app

Details of Telangana Student learning tracker app

Details of Telangana Student learning tracker app
ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకు, 1నుండి 5 తరగతులు నడుపబడుచున్న పాఠశాలల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకుగమనిక

👉Student learning tracker app పైన కొన్ని సూచనలు

👉Play store లో telangana school education app download చేసి ఓపెన్ 
చేయండి
1.మీ Emplyee. Id తో login కావాలి 

2.Password...OTP మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వస్తుంది

3.Click right side three dots


4.Click Assessment

5.Click class/medium/subject/Month one by one  

6. ISMS పోర్టల్ నుండి విద్యార్థుల వివరాలు కనబడతాయి 

7. విద్యార్థికి ఎదురుగా ఉన్న గడిలో సాధించిన సామర్థ్యం కు ✅ చేయండి. రాని పక్షంలో ఏమీ చేయవద్దు ఖాళీ గా ఉంచాలి 
8. ప్రతి మీడియం నుండి ప్రతి తరగతికి మూడు సబ్జెక్టులు చొప్పున ఐదు తరగతు లకు15 సబ్జెక్టులు అసెస్మెంట్ చేయాలి.

9.సేవ్ , సబ్మిట్ బటన్స్ డిస్ప్లే అవుతాయి.
10. సేవ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా డాటాను సేవ్ చేయవచ్చు. ఎడిట్ చేయడానికి వీలుంటుంది.

11. సబ్మిట్ బటన్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత డాటా ను మార్చడానికి వీలు లేదు. కావున సరిచూసుకొని సబ్మిట్ చేయవలెను.

12.ఆగస్టు నెలలో Assessment 1st class empty data సబ్మిట్ చెయ్యాలి (no baseline test for 1st class)

13 ప్రతి నెల 28 లోపు పూర్తి చెయ్యాలి .
ఆగస్టు సెప్టెంబర్ నెలల వి అక్టోబర్ 22 లోపు పూర్తి చేయాలి.

14. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యత వహించి పూర్తి చేయగలరు.

       STUDENT LEARNING TRACK APP link





No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner