Mutual Transfers పై కేసు వేసిన పిటిషనర్స్ వాదనలు

Mutual Transfers పై కేసు వేసిన పిటిషనర్స్ వాదనలు
మరియు Go.21 clarification ✍️ 



 Erstwhile జిల్లాలలో service protection ఇస్తూ ఇచ్చిన G.O 402 అనేది చట్ట విరుద్ధం అని...ERSTWHILE జిల్లాల్లో Service Protection ఇవ్వడం వల్ల Mutual లో వచ్చిన వారికంటే ప్రస్తుతం ఉన్న మేము seniority List లో కిందకి వెళ్లిపోతాము...దాని వల్ల మేము Promotions ని కోల్పోతాము.కాబట్టి 33 జిల్లాల్లో ఏ జిల్లాకు Mutual లో వెళ్లిన SERVICE ZERO చెయ్యాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది...దీనికి కోర్ట్ G.O 402 పై స్టే విధించింది...అంటే G.O 21 ప్రకారం MUTUAL TRANSFERS జరుపుకోవచ్చు...ఒకవేళ తుది తీర్పు లో కోర్ట్ G.O 402 ను రద్దు చేస్తే అప్పుడు service protection ఉండదు...*

Go.21 క్లారిఫికేషన్

👉🏿Old Presidential order 1975 para 5 2(c)
👉🏿Presidential order 2018 
Goms.no.124 para 5 2(c). 
లో స్పష్టం గా..
ఒక ఉద్యోగి ఒక లోకల్ క్యాడర్ లో పని చేస్తూ.. మరొక లోకల్ క్యాడర్ లోకి ..inter district transfer లేదా resiprocal transfer లో ఉద్యోగి own రిక్వెస్ట్ ద్వారా లోకల్ క్యాడర్ change అయినప్పుడు.
ఆ ఉద్యోగి న్యూ లోకల్ క్యాడర్ లో చివరిగా ఉండాలి..
అని క్లియర్ గా ఉన్నది..
👉🏿ప్రభుత్వం po 2018 ను amendment చేస్తుందా?
👉🏿06.01.2022 వరకు మాత్రమే ఉమ్మడి జిల్లా లోకల్ క్యాడర్ ఉద్యోగులo.
👉🏿07.01.2022 నుండి కొత్త జిల్లా ల ఉద్యోగుల o..
ఆయా జిల్లాల ఉద్యోగులు గా పరిగణిస్తారు..
Earst while district.. అనేది లేదు.
👉🏿సర్వీస్ ప్రొటెక్షన్..రావడం..అనేది.. కష్టమే..
👉🏿ప్రభుత్వం లోని CS నుండి Edn. sec వరకు అందరికి తెలుసు..go 402 అనేది కరెక్ట్ కాదు..అని
👉🏿ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘనాయకులకు...ముందే చెప్పిన CS.
👉🏿ప్రాథమిక సభ్యుల..ఒత్తిడితో para 7,8 ను అప్లై చేయకూడదు అని ఒత్తిడి చేసినా సంఘాలు..
👉🏿procees ను లేట్ చేయాలి అనుకుంటే..govt. fullbench కు పోతుంది..
అక్కడ కూడా..కష్టమే..











No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner