పరస్పర బదిలీల పోర్టల్ ప్రారంభం.
ఈ రోజు నుండి ఈనెల 31 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
GO 245 ఉన్న నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒకరు డిస్లొకేట్ అయి ఉండాలనే నిబంధన ఈ జి ఓ లో లేదు.
కానీ పాత నిబంధనలు వర్తిస్తాయి అని G.O.21 మెన్షన్ చేయడం జరిగింది అందులో మాత్రం తప్పకుండా ఒకరు 317 Dislocated అయ్యి ఉండాలి
కొత్త డీఎస్సీ-2024 వారి విషయంలో ఆల్లాట్మెంట్ అనే పదం వర్తించదు. మరియు ఒకసారి పరస్పర బదిలీ కి వెళ్ళిన వారి విషయంలో కూడా రీ-అల్లోకేటెడ్ ఆఫ్టర్ 317 కిందికి వస్తారు.
వీటిపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ముందుగా అప్లై చేసుకోండి, అర్హతలు ఉన్న వారిని పరిశీలించి పంపిస్తాము అని తెలియజేస్తున్నారు.
కావున ఇలాంటి సందిగ్ధతతో ఆన్న వారిని కాకుండా నిబంధనల మేరకు ఉన్న వారిని పరస్పర బదిలీ కి ఎంచుకోండి.
Online Application for Mutual Transfers Started
🔔 Application link⤵️⤵️
No comments:
Post a Comment
Need Suggestions