Pages

ఉద్యోగుల వయో పరిమితిపై వచ్చే వార్తల్లో వాస్తవం లేదు

ఉద్యోగుల వయో పరిమితిపై వచ్చే వార్తల్లో వాస్తవం లేదు

 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏళ్లుగా లేదా 33 సంవత్సరాల సర్వీసు' అంటూ వివిధ వార్త పత్రికలూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏవిధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ లేదని స్పష్టం చేశాయి. ఈ విధమైన వూహ జనిత వార్తలు రాయడం, దీనిని సామాజిక మాధ్యల్లో ప్రసారం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించే / ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఒక అధికార ప్రకటనలో తెలిపారు.

Download Official News from Govt of Telangana






Join ourGroups
WhatsApp Group,Join Now
Telegram GroupJoin Now

No comments:

Post a Comment

Need Suggestions

Recent Updates