Pages

ప్రభుత్వ ఉద్యోగులు SOCIAL మీడియా లో ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు పరిశీలన

ప్రభుత్వ ఉద్యోగులు WHATSAPP, TELEGRAM మరియు ఇతర SOCIAL మీడియా లో ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు పరిశీలన చేయాల్సిందని తెలంగాణ రాష్ట్ర గౌరవ CS గారు ఇచ్చిన ORDERS. కాబట్టి GROUP లో చర్చలు, COMMENTS, ప్రభుత్వ వ్యతిరేక పోస్ట్లు లాంటివి చేయవద్దు. వ్యంగ్య వ్యాఖ్యనాలు, వ్యంగ్య చిత్రాలు లాంటివి POST చేయవద్దు. 


ప్రభుత్వాన్ని విమర్శిస్తూ POSTINGS, COMMENTS పెట్టవద్దు. అలా ఎవరైనా చేసిన యెడల వారి మీద ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి గ్రూప్ లో service matters గురించి మాత్రమే చర్చించండి.
 వివాదాస్పద అంశాలను post చేయవద్దు. వివాదాస్పద అంశాల మీద చర్చలు చేయవద్దు. ప్రభుత్వాన్ని నిందిస్తూ పోస్ట్లు, comments చేయవద్దు. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమించిన యెడల వారి మీద CCA RULES ప్రకారం కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. 

SO BE ALERT. DON'T CRITICISE HONOURABLE GOVERNMENT, HONOURABLE PM, HONOURABLE CENTRAL MINISTERS AND HONOURABLE STATE CM,HONOURABLE MINISTERS, HONOURABLE MLAS, HONOURABLE MPS AND GOVERNMENT OFFICIALS.




No comments:

Post a Comment

Need Suggestions

Recent Updates