SSC March 2023 online Registration can be started
Online registration ప్రారంభించబడింది...
ముందుగా స్కూల్ కు సంబందించిన 10th విద్యార్థుల fee మొత్తం ఒకే చాలన్ లో పేమెంట్ చేసి
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించాలి...
Age condonation కు మాత్రం విడిగా chalan పేమెంట్ చేయాలి...
Student info నుండి child ID ఇందులో ఎంటర్ చేయవలసి ఉంటుంది....
మిగిలిన డేటా అంతా ఇందులోనే ఎంటర్ చేయాలి...
విద్యార్థి పేరు
తండ్రి పేరు
తల్లి పేరు
అన్ని కూడా ఇంటిపేరు తో ప్రారంభించి మొత్తం రాయాలి..
*Short cut గా ఎంటర్ చేయవద్దు*
ఫోటో సైజ్ : 30kb -40kb
Signature సైజ్ : 10kb - 20kb ఉండాలి..
ఇటీవల విడుదలైన GO ప్రకారం
దివ్యంగులకు సంబందించిన సవివరమైన ఆప్షన్లు ఇవ్వబడినవి....
Age condonation challan no.& Amount వివరాలు
ఆన్లైన్ లో ఎక్కడ ఎంటర్ చేయం....
కేవలం exam fee challan వివరాలు ఎంటర్ చేస్తే సరిపోతుంది...
ssc2023 online registration site opened just now
No comments:
Post a Comment
Need Suggestions