There is no further change in the already announced dates of Dussehra holidays
దసరా సెలవులపై కీలక ప్రకటన
దసరా సెలవుల కుదిస్తారనే ఊహాగానాలను పాఠశాల విద్యాశాఖ ఖండించింది. ముందుగా చెప్పినట్లు SEPT 26 - OCT 9 వరకు సెలవులు ఉంటాయని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. కాగా దసరా సెలవులను OCT 1 - OCT 9 వరకు తగ్గించాలని SCERT డైరెక్టర్.. విద్యాశాఖకు సూచించారు. దీంతో 5 పనిదినాలు ఆదా అయి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయొచ్చని తెలిపారు.
It is informed that Dussehra holidays have already been announced to all the Primary / Upper Primary / High Schools under all the managements w.e.f. , 26-09-2022 to 09-10-2022 ( 25.09.2022 Sunday including ) as per the Academic Calendar for the year 2022-2023 .
It is hereby informed that there is no further change in the already announced dates of Dussehra holidays as per the Academic Calendar for the year 2022-2023 , i.e. , from 26.09.2022 to 09.10.2022 .
No comments:
Post a Comment