Pages

ప్రస్తుతం VRA ఉద్యోగ గౌరవ వేతనం పెంపు మాత్రమే.!

ప్రస్తుతం VRA ఉద్యోగ గౌరవ వేతనం పెంపు మాత్రమే.!
vra village revenue Assistant strike
భవిష్యతలో VRA ఉద్యోగ క్రమబద్ధీకరణకూ అవకాశం 
వీఆర్‌ఏల(VRA)) సమ్మే కొనసాగుతుంది ప్రభుత్వం VRA సమస్యపై సర్కారు కసరత్తు రాష్ట్రంలో పనిచేస్తున్న 23000 ఉద్యోగులు గ్రామ రెవెన్యూ సహాయకుల (VRA) సమస్యల పరిష్కారంపై రెవెన్యూ, ఆర్థిక శాఖలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వీఆర్‌ఏలకు పేస్కేలు, ఉద్యోగ regularisation చేపడతామని ప్రభుత్వం రెండేళ్ల క్రితం తెలిపింది.
 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఈ ఏడాది వారికి పేస్కేలు వర్తింపజేయడం భారమేనన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం గౌరవ వేతనం కింద రూ.10,500 చెల్లిస్తున్నారు. దీన్ని ఈ ఏడాది రూ.13,500కు లేదా రూ.18,500కు పెంచేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఉద్యోగ క్రమబద్ధీకరణ అమలు చేయాలని భావిస్తుండగా.. ఇందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


No comments:

Post a Comment

Need Suggestions

Recent Updates