Pages

కొత్త పోస్టుల్లో జాయిన్ కానీ వీఆర్వోలపై ప్రభుత్వంచర్యలు??

కొత్త పోస్టుల్లో జాయిన్ కానీ వీఆర్వోలపై ప్రభుత్వంచర్యలు??

వీఆర్వోల అంశంపై ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష
Village Revenue Officer

వీఆర్వోల Village Revenue Officer అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. 5,137 మందిలో ఇప్పటి వరకు 5,014 మంది కొత్త పోస్టుల్లో చేరినట్లు సమాచారం వచ్చింది. 19 మంది విషయంలో మాత్రం యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 19 మందిలోనూ 15 మంది కొత్త పోస్టుల్లో చేరినట్లు సమాచారం. వీఆర్వోలను ఎట్టి పరిస్థితుల్లోనూ రెవెన్యూశాఖలో కొనసాగించేది లేదని ప్రభుత్వం చెబుతోంది. కొత్త పోస్టుల్లో రిపోర్టు చేయని వారిపై చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎవరైనా స్వచ్చంద పదవీ విరమణ కోరుకుంటే నిబంధనలతో అనుమతివ్వాలని నిర్ణయించింది

వీఆర్వోలు కోరుకుంటే వీఆర్‌ఎస్‌ Volentry retirement..

వీఆర్వోలను రెవెన్యూశాఖలో కొనసాగించేది లేదని, కొత్త పోస్టుల్లో విధులు నిర్వహించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) కోరుకునేవారికి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది










No comments:

Post a Comment

Need Suggestions

Recent Updates