తెలంగాణ అధికార భాష చట్టం 1956 , ప్రకారం తెలుగు మొదటి అధికార భాషగా మరియు ఉర్దూ రెండోవ అధికార భాషగా ప్రకటించడము జరిగింది .
1. ప్రభుత్వ పధకాలు , శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు , నామ ఫలకాలు నిరంతరం తెలుగు మరియు ఉర్దూ భాషలలో ఉండవలెను ..
2. అధికారుల నామఫలకాలు మరియు హోదాను తెలుగు మరియు ఉర్దూ భాషల తప్పనిసరిగా వ్రాయవలెను .
3. కార్యాలయ హాజరు పట్టికలో పేర్లు మరియు హోదా తెలుగులో వ్రాయ వలెను .
4. సాధారణ ప్రజలతో సంప్రదింపులు జరిపేటప్పుడు అధికార భాషలైన తెలుగు / ఉర్దూ ఉపయోగించవలెను
5 . మెమోలు , లేఖలు మరియు యితరత్రా తెలుగును ఉపయోగించ వలెను ..
6. శాఖీయ పౌర అధికార పత్రాన్ని తెలుగు మరియు , ఉర్దూ భాషలలో ప్రదర్శించాలి . సదరు ఆదేశాలను నిశితంగా అనుసరిస్తు మరియు సమ్మతి నివేదికను ఈ శాఖకు పంపగలరు
No comments:
Post a Comment
Need Suggestions