Pages

TS EAMCET ( AM ) - 2022 ( అగ్రికల్చర్ స్ట్రీమ్ ) పరీక్ష వాయిదా

TS EAMCET ( AM ) - 2022 
( అగ్రికల్చర్ స్ట్రీమ్ ) పరీక్ష  వాయిదా

TS EAMCET ( AM ) - 2022 ( అగ్రికల్చర్ స్ట్రీమ్ ) పరీక్ష  వాయిదా



రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వారు అంచనా వేయడం జరిగినది ఈ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో వుంచుకొని సంబంధిత అధికారులతో సమీక్షించి , తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి , 14.07.20 మరియు 15.07.2022 తేదీలలో జరగాల్సిన TS EAMCET ( AM ) - 2022 ( అగ్రికల్చర్ స్ట్రీమ్ ) పరీక్షను మాత్రేమే వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగింది .

 మరియు ఈ పరీక్షను నిర్వహించే తదుపరి తేదీల వివరాలను త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది . 

అయితే , ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం TS EAMCET 2022 నిర్వహణ ముందుగా నోటిఫై చేయబడిన షెడ్యూల్ ప్రకారం , అనగా 18 జూలై నుండి 20 జూలై 2022 వరకు జరిగే పరీక్షలు , యదావిధిగా నిర్వహించబడుతాయి .










No comments:

Post a Comment

Need Suggestions

Recent Updates