Q1.2022 లో బదిలీలు జరుగుతాయా?. Ans.రాష్ట్ర నాయకుల సమాచారం మేరకు..100% జరుగుతాయి. Q2. స్టేషన్ సర్వీస్ 1ఇయర్ లోపు వారికి కూడా అవకాశం ఉంటుందా? Ans. ఉండకపోవచ్చు.. క్యాడర్ strengh లో 40% కంటే ఎక్కువగా ట్రాన్సఫర్ చేయరాదు. ఒత్తడి చేస్తే..చెప్పలేము! *Q3.317 ద్వారా వచ్చిన వారిని అదే జిల్లాలో ఉన్న వారిని అందరికి స్టేషన్ సర్వీస్ జీరో చేసి..జిల్లా క్యాడర్ సీనియారిటీ ప్రకారం..కౌన్సెలింగ్* ఉంటుందా? Ans..అలా ఉండే ఛాన్స్ ఉండవు..చేయరాదు..కూడా. *Q4.317 ద్వారా వేరే జిల్లాలో ఆలోకేషన్ అయిన టీచర్స్ కు..పాత జిల్లా స్టేషన్ పాయింట్స్ వస్తాయా?* Ans.. సాధ్యం..కాదు. Earst while అనే పదం మరచిపోవాలి..అందరూ న్యూ లోకల్ క్యాడర్. *Q5.ఉపాధ్యాయ సంఘాల నాయకుల కు extra పాయింట్స్ ఇస్తారా?..* A ns.. రాష్ట్ర స్థాయిలో..OD కలిగిన..రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి లకు ఇస్తారు. *Q6.ఇంటర్ డిస్ట్రిక్ట్..spouse లో వచ్చిన వారికి..spouce పాయింట్స్ 8 ఇయర్స్ లోపు వాడుకోవచ్చా?* Ans.. Yes, తీసుకోవచ్చు. *Q7.భార్య,భర్త పక్క,పక్క జిల్లాలో వర్క్ చేస్తున్నారు..spouce పాయింట్స్ ఇస్తారా?* Ans..ఉమ్మడి Ap లో ఒకసారి ఇచ్ఛిన్నారు..డిమాండ్ చేస్తే రావచ్చు. *Q8.mutul వారికి..సర్వీస్ ఏ తేదీ నుండి మొదలు అవుతుంది.. new local క్యాడర్ లో?* Ans.22.06.2022 నుండి *Q9.ఇంటర్ లోకల్ క్యాడర్ ట్రాన్సఫర్ అయిన వారికి..బదిలీల సమయంలో ఉద్యోగంలో చేరినా తేదీ నుండి సర్వీస్ పాయింట్స్ వస్తాయా?* Ans.. ఇంటర్ లోకల్ క్యాడర్ అంటేనే..సర్వీస్ loss.. అలా ఉండదు.. New local cadre లో చేరినా తేదీ నుండి..మొదలు అవుతుంది. *Q10.ఇంటర్ లోకల్ క్యాడర్ transfer అయిన వారు.. TRT 2017 వారి కంటే జూనియర్ అవుతారా?* Ans.Yes. *Q11.spouce, mutual బదిలీ అయిన వారికి..AAS కు ఇబ్బంది అవుతుందా?* Ans.. NO ఇబ్బంది ఉండదు.. జీతభత్యాల లో తేడా రాదు. *✍🏽సంధి. శ్రీనివాసరెడ్డి.*
No comments:
Post a Comment